బాబుతో చర్చించలేదు: వెంకయ్య

చంద్రబాబు, చిరంజీవి చిన్న పిల్లలు కారని ఆయన వ్యాఖ్యానించారు. ఫలితాలు వెలువడిన తర్వాతనే పొత్తులపై తాము ఇతర పార్టీలతో చర్చలు సాగిస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబుతోనో, చిరంజీవితోనో మంతనాలు జరపడానికి తాను ఈ మధ్య కాలంలో హైదరాబాదు కూడా రాలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications