మేఘాలయ సిఎంగా లాపాంగ్ ప్రమాణం

కాంగ్రెస్, యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీలతో ఏర్పడిన మేఘాలయ యునైటెండ్ అలయెన్స్ సంకీర్ణ ప్రభుత్వానికి లాపాంగ్ నేతృత్వం వహిస్తారు. ఈ సంకీర్ణానికి 37 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. ఇందులో 26 మంది కాంగ్రెసుకు, తొమ్మిది మంది యుడిపికి చెందిన శాసనసభ్యులు, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. శాసనసభలో మొత్తం 60 సీట్లున్నాయి. లాపాంగ్ తో పాటు కాంగ్రెసుకు చెందిన ముకుల్ సంగ్మా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఐదుగురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు.












Click it and Unblock the Notifications