రాజ్ నాథ్ తో అమర్ సింగ్ చర్చలు

ఈ నెల 16వ తేదీన ఫలితాలు వెలువడే వరకు వేచి చూద్దామనే నిర్ణయానికి ఈ ఇద్దరు నేతలు వచ్చినట్లు చెబుతున్నారు. బిఎస్పీని దూరంగా పెడితే సమాజ్ వాదీ పార్టీ, బిజెపి కలిసి పనిచేయడానికి అవకాశాలున్నాయని బిజెపి నాయకుడొకరు వ్యాఖ్యానించారు. తాము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని, ఎస్పీతో జత కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మరో బిజెపి నాయకుడు చెప్పారు.












Click it and Unblock the Notifications