తెలంగాణ తీర్మానంతో ఢిల్లీకి: నాయని

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందనే ఉద్దేశంతోనే తాము ఎన్డీయెకు మద్దతిస్తున్నామని ఆయన చెప్పారు. శాసనసభ తీర్మానంతో ఢిల్లీకి వెళ్లి అందుకు ఏర్పాట్లు చేయాలని కోరతామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించే పార్టీలతోనే తాము కలిసి ఉంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications