చిరుతో మాట్లాడను: దాసరి

గురువారంనాడు ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఓటింగ్ సరళి, గెలవబోయే సీట్లపై సోనియాకు ఒక నివేదిక అందజేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో హంగ్ వచ్చే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications