కాంగ్రెసుతో దోస్తీకి కెసిఆర్ నో

తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని బిజెపియే కాకుండా ఎన్డీయె కూడా చెప్పిందని, అందువల్ల తెలంగాణ సాధన కోసం ఎన్డీయె వెంట తాము ఉంటామని ఆయన చెప్పారు. ఎన్డీయెకు 300కు పైగా స్థానాలు వస్తాయని, ఎన్డీయె అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications