ప్రత్యేక ప్రతిపత్తితో నితీష్ కు గాలం?

బీహార్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడానికి గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నిరాకరించారని, ప్రధానితో ఇంకా చర్చలు జరుగుతున్నాయని నితీష్ కుమార్ చెప్పారు. ప్రధాని పదవికి నితీష్ కుమార్ పేరుపై ఏకాభిప్రాయం రావచ్చుననే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. లౌకిక నాయకుడిని ప్రధానిని చేయాలనే వైఖరితో తృతీయ ఫ్రంట్ నాయకులు ఆయనను సమర్థించవచ్చునని అంటున్నారు. అదే సమయంలో ఆయన ఎన్డీయె ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావచ్చునని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications