రాజ్ నాథ్ మిత్రుడంతే: అమర్ సింగ్

Amar Singh
న్యూఢిల్లీ: బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తనకు మంచి మిత్రుడని సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి చెప్పారు. రాజ్ నాథ్ తో భేటీ సామాజికమైందే గాని రాజకీయపరమైంది కాదని ఆయన శుక్రవారం స్పష్టం చేశారు. తమ చర్చల్లో రాజకీయాలు ప్రస్తావనకు రాలేదని ఆయన చెప్పారు.

రాజ్ నాథ్ సింగ్ తనకు మంచి మిత్రుడని, రాజ్ నాథ్ తనకు బాగా తెలుసునని, పెళ్లిలో తాము మాట్లాడుకున్నామని, తాను ఎన్డీయెతో చర్చలకు కిటికీలు తెరవలేదని ఆయన శనివారం వివరించారు. తమ పార్టీ బిజెపితో కలిసి పని చేయబోదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెసు నాయకులు తమతో మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+