చిరుతో జైపాల్ రెడ్డి సంప్రదింపులు

కాగా, తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెసు అధిష్ఠానం గులాం నబీ ఆజాద్ కు అప్పగించింది. 2004 ఎన్నికల సమయంలో గులాం నబీ ఆజాద్ రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెసు తెరాసతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో చంద్రశేఖరరావుతో ఆజాద్ కు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ దృష్ట్యా తెరాసతో మాట్లాడే బాధ్యతను కాంగ్రెసు అధిష్ఠానం ఆజాద్ కు అప్పగించింది.












Click it and Unblock the Notifications