చిరుతో పవార్ చర్చలు: అమర్

తనకు ఫోన్ చేసి కాంగ్రెసు నాయకుడు దిగ్విజయ్ సారీ చెప్పారని, అయితే తమకు కాంగ్రెసుపై పూర్తి నమ్మకం లేదని ఆయన అన్నారు. బిజెపితో తాము ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకునే అవకాశం లేదని ఆయన చెప్పారు. తాము కేంద్రంలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications