బాబు కోసం వెంకయ్య, కెసిఆర్

కాగా, చంద్రబాబును ఎన్డీయెలోకి తీసుకురావడానికి తమ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ప్రయత్నాలు చేస్తారని, ఈ విషయంపై కెసిఆర్ చంద్రబాబుతో మాట్లాడుతారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు నాయని నర్సింహా రెడ్డి అన్నారు. తాము మరిన్ని పార్టీలను ఎన్డీయేలోకి తెస్తామని చంద్రశేఖరరావు ఇంతకు ముందు చెప్పిన విషయం తెలిసిందే. చంద్రబాబును ఎన్డీయెలోకి తెస్తారా అని అడిగితే చంద్రశేఖరరావు సమాధానం చెప్పలేదు. దీన్ని బట్టి చంద్రబాబును ఎన్డీయేలోకి తేవడానికి ప్రయత్నాలు ముమ్మరంగానే సాగుతున్నాయని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications