కూకట్ పల్లిలో జెపి గెలుపు

Jayaprakash Narayana
హైదరాబాద్: హైదరాబాదులోని కూకట్ పల్లి శాసనసభా నియోజకవర్గం నుంచి లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ విజయం సాధించారు. ఆయన ఆరు వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు శాసనసభా నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి విజయం సాధించారు. చాలా కాలంగా రాజకీయాల ప్రక్షాళన గురించి మాట్లాడుతున్న జయప్రకాష్ నారాయణ శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+