లగడపాటి, ఉండవల్లి గెలుపు

తొలి రౌండ్లలో ఇక్కడ టిడిపి అభ్యర్థి మురళీమోహన్ లీడ్‌లో ఉన్నప్పటికీ చివరి రౌండ్లలో ఉండవల్లి అనూ హ్యంగా ఆధిక్యంలోకి దూసుకెళ్ళారు. ఇక ప్రజారాజ్యం పార్టీ నుంచి బరిలో దిగిన రెబల్‌స్టార్ కృష్ణంరాజు మూడవ స్థానానికే పరిమితం కావలసి వచ్చింది.












Click it and Unblock the Notifications