కేంద్రంలో కాంగ్రెస్ కూటమి హవా
న్యూఢిల్లీ: అందరి అంచనాలకు భిన్నంగా కేంద్రంలో యూపీఏ కూటమి ముందంజలో దూసుకు పోతోంది. ఎగ్జిట్ పోల్‌స, ఎన్నికల విశ్లేషకుల అంచనాలను తలకిందులో చేస్తూ యూపీఏ 190 స్ధానాల్లోనూ, బీజేపీ 129 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అందరూ వూహించినట్లుగా కేంద్రంలో హంగ్ ఏర్పడుతుందని అందరూ వూహించగా అక్కడ మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి యూపీఏకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ఏదో ఒక పార్టీకి స్పష్టత వస్తుందనుకుంటే హంగ్ ఏర్పడే అవకాశముంది.












Click it and Unblock the Notifications