రాష్ట్రంలో ఎవరికి పట్టం?

మహా కూటమికి మెజారిటీ వస్తుదనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి మాత్రం ఆధిక్యత రాదని అంటున్నారు. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ సిపిఐ, సిపిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. చిరంజీవి తన నివాసంలోనే శనివారం ఉదయం ఉన్నారు. ప్రార్థనలు చేసిన అనంతరం ఫలితాలపై ఇంటి నుంచే సమీక్ష జరపబోతున్నారు.












Click it and Unblock the Notifications