అశ్లీలత కేసులో అక్షయ్ అరెస్టు

అదే కేసులో గత నెల అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ను కూడా పోలీసులు అరెస్టు చేసి వెంటనే విడుదల చేశారు. లక్మే ఇండియా ఫ్యాషన్ వీక్ సందర్భంగా ట్వింకిల్ అక్షయ్ ప్యాంట్ బటన్ ను బహిరంగంగా విప్పినందుకు వారిద్దరిపైనే కాకుండా నిర్వాకుడిపై కూడా పోలీసులు కేసు పెట్టారు. అక్షయ్, ట్వింకిల్ లపై, ఫ్యాషన్ వీక్ నిర్వాహకులపై ఒక సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.












Click it and Unblock the Notifications