హిందీ నిర్మాత ప్రకాష్ మెహ్రా మృతి

అనంతరం ఆయన అమితాబ్ తోనే ముకద్దర్ కా సికందర్, లావారిస్, నమక్ హలాల్, షరాబీ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. జంజీర్ లోని విజయ్ అనే పేరు అమితాబ్ 19 సినిమాల్లో నిర్మాతలు వాడారు. అవన్నీ విజయవంతం కావటం విశేషం. ఉత్తరప్రదేశలోని బిజ్నోర్‌లో జన్మించిన ప్రకాష్ మెహ్రాకు 70 ఏళ్లు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications