బెంగాల్ సిఎం బుద్ధదేవ్ రాజీనామా?

సోమవారం జరిగే పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి కూడా బుద్ధదేవ్ భట్టాచార్య హాజరు కాకపోవచ్చునని అంటున్నారు. తమ నేతలపై సీనియర్ సిపిఎం నాయకుడు జ్యోతిబసు తీవ్రంగా మండిపతున్నట్లు చెబుతున్నారు. పార్టీని చేజేతులా నాశనం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సిపిఎం నాయకత్వంపై తిరుగుబాటు చేసి సోమనాథ్ ఛటర్జీ ఉద్వాసనకు గురైన విషయం తెలిసిందే. ఈ స్థితిలో సిపిఎం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.












Click it and Unblock the Notifications