లోకసభ రద్దుకు సిఫార్సు

తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)ను అహ్వానించే అవకాశాలున్నాయి. యుపిఎకు 261 లోకసభ స్థానాలు వచ్చి అతి పెద్ద కూటమిగా అవతరించింది.బిజెపి నాయకత్వంలోని ఎన్డీయె కన్నా వంద సీట్లు అధికంగా సాధించింది. యుపిఎకు 11 మంది సభ్యుల మద్దతు ఉంటే పూర్తి మెజారిటీ లభిస్తుంది.












Click it and Unblock the Notifications