ప్రధాని మన్మోహన్ రాజీనామా

అంతకు ముందు ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. లోకసభ రద్దుకు మంత్రివర్గం సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని రాష్ట్రపతితో చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుపై రాష్ట్రపతి ఇప్పటికే మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీతో పాటు పలువురు రాజ్యంగ నిపుణులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications