కారత్ రాజీనామా చేయరు: సిపిఎం
న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల్లో ఘోర వైఫల్యానికి ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ను, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యను సిపిఎం నిందించడానికి నిరాకరించింది. 1964 తర్వాత సిపిఎం ఇంత ఘోర వైఫల్యాన్ని చవి చూడడం ఇదే మొదటిసారి. ఎన్నికల ఫలితాలపై సమీక్షించడానికి సిపిఎం పోలిట్ బ్యూరో సమావేశం సోమవారంనాడు జరిగింది. సీనియర్ నేతలు కారత్ పై కత్తులు నూరవచ్చుననే వార్తలు వచ్చాయి. అందుకు భిన్నంగా సమావేశం జరిగింది. ప్రకాష్ కారత్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోరని కూడా సిపిఎం పోలిట్ బ్యూరో సీనియర్ సభ్యులు నిరుపమ్ సేన్, మాణిక్ సర్కార్ ప్రకటించారు.
బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని వచ్చిన వార్తల్లో నిజం లేదని సేన్ చెప్పారు. ప్రజలు పారిశ్రామికీకరణను వ్యతిరేకించారని తాను అనుకోవడం లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నికల అనంతరం శాంతిభద్రతల పరిస్థితిని చక్కదిద్డడంలో మునిగిపోయినందననే బుద్ధదేవ్ భట్టాచార్య సమావేశానికి రాలేదని వామపక్ష కూటమి చైర్మన్ బిమన్ బోస్ చెప్పారు. ఆ విషయాన్ని బుద్ధదేవ్ పార్టీకి తెలియజేశారని ఆనయ చెప్పారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications