ప్రజావాణి వినిపిస్తాం: చిరంజీవి

ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు సహకరిస్తామని, ప్రజా వ్యతిరేక చర్యలను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. పార్టీలో వ్యవస్థాగతంగా మార్పులు చేస్తామని ఆయన చెప్పారు. పార్టీ కన్వీనర్ల సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. తమ పార్టీ శాసనసభా పక్ష ఉప నేతను రెండు రోజుల్లో ఎంపిక చేసుకోనున్నట్లు కూడా ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications