యుపిఎకు బిఎస్పీ బేషరతు మద్దతు

యుపిఎ విజయానికి తాను ఫలితాలు వెలువడిన రోజే యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఫోన్ లో అభినందించినట్లు ఆమె తెలిపారు. మంగళవారం ఉదయం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ బోర్డు సమావేశమై యుపిఎకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications