మంత్రి పదవి వద్దన్న డిఎస్

తాను శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినందున మంత్రి పదవి తీసుకోలేనని డిఎస్ చెప్పినట్లు సమాచారం. ఈ ఓటమి నేపథ్యంలో ఆయన పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే డిఎస్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, పార్టీ విజయంలో డిఎస్ పాత్ర ఉందని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్పమొయిలీ అన్నారు. దీంతో డిఎస్ పిసిసి అధ్యక్షుడిగానే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications