బాబు ఓటమికి వ్యక్తి ఆత్మహత్య
గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఓటమికి కలత చెందిన ఒక వ్యక్తి గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆ వ్యక్తి మరణించినట్లు మంగళవారంనాడు పోలీసులు చెప్పారు.
నారా చంద్రబాబునాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ వీరాభిమాని అయిత రాముడు అనే 26 ఏళ్ల వ్యక్తి సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అతని ప్యాంట్ జేబు నుంచి సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications