సిపిపి నేతగా మన్మోహన్ ఎన్నిక

మన్మోహన్ సింగ్ మంత్రి వర్గ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 14వ లోకసభ రద్దు చేసింది. తదుపరి ఏర్పాట్లు జరిగే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని ప్రతిభా పాటిల్ మన్మోహన్ సింగ్ ను కోరింది. నేషనల్ కాన్ఫరెన్స్, జెడి (ఎస్), బిఎస్పీలు తమ మద్దతు ప్రకటించడంతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిభా పాటిల్ ఆహ్వానించడానికి అడ్డంకులు తొలిగిపోయినట్లు భావించవచ్చు.












Click it and Unblock the Notifications