కెసిఆర్ గెలిచేవారా: నాగం ప్రశ్న

ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించుకోవాలి తప్ప ఇతర పార్టీలపై నిందలు వేయడం సరి కాదని ఆయన కెసిఆర్ కు సూచించారు. ఉప ఎన్నికల్లో జడ్చర్ల అసెంబ్లీ స్థానంలో 20 వేల ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో 60 వేల ఓట్లు వచ్చాయని, ఇన్ని ఓట్లు తాము సహకరించకపోతే ఎలా వస్తాయని ఆయన అన్నారు. తమ ధర్మాన్ని తాము నిర్వహించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications