సిక్కిం సిఎంగా చామ్లింగ్ ప్రమాణం

చామ్లింగ్ మంగళవారం నాడు తన రాజీనామాతో పాటు తన మంత్రివర్గ సహచరుల రాజీనామాలు గవర్నర్ కు సమర్పించారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్ ను కోరారు. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ కు మెజారిటీ సభ్యుల మద్దతు ఉండడంతో చామ్లింగ్ ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications