మహానాడు ఏర్పాట్లపై బాబు సమీక్ష

మహానాడులో ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరుపుతారు. ఓటమికి గల కారణాలను అన్వేషిస్తారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందు వల్ల కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పార్టీకి నష్టం జరిగిందనే అభిప్రాయం పార్టీ నేతలు కొంత మంది నుంచి ఇప్పటికే వ్యక్తమవుతుంది. దీనిపై మహానాడులో విస్తృతంగా చర్చ జరిగే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications