పార్టీకి అల్లు అరవింద్ రాజీనామా?

అయితే అల్లు అరవింద్ రాజీనామా వార్తలను ప్రజారాజ్యం పార్టీ నేత తమ్మినేని సీతారాం ఖండించారు. సమావేశంలో అల్లు అరవింద్ పాత్రపై చర్చ జరగలేదని, అల్లు అరవింద్ రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. ఓటమికి సమిష్టి బాధ్యత తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఓటమికి గల కారణాలను ఇంకా విశ్లేషిస్తున్నామని, పూర్తిగా విశ్లేషించాల్సి ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications