టిడిఎల్పీ నేతగా బాబు ఎన్నిక

టిడిఎల్పీ ఉప నేతలుగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. టిడిఎల్పీ ఉపనేతలుగా తెలంగాణ నుంచి నాగం జనార్దన్ రెడ్డి, రాయలసీమ నుంచి కెఇ కృష్ణమూర్తి, కోస్తా నుంచి అశోక్ గజపతిరాజు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. పార్టీ విప్ గా రావుల చంద్రశేఖర రెడ్డి ఎంపికయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications