వాస్తు దోషం: చిరు ద్వారం మార్పు

నేరుగా పార్టీ కార్యాలయం వెనకవైపు ఉత్తరం దిక్కున ఉన్న ద్వారం నుంచి ఆయన ఆఫీసులోకి ప్రవేశించేవారు. తాజాగా దీన్ని మార్చేసి నైరుతి దిక్కున ఉన్న మరో ప్రధాన ద్వారం ద్వారా చిరంజీవి కార్యాలయ ఆవరణలోకి ప్రవేశించి, నిష్క్రమించే విధంగా ఏర్పాటు చేశారు. జెండా దిమ్మెలు, బాత్ రూం విషయాల్లో సైతం మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ మార్పులు చేర్పులను అల్లు అరవింద్ బుధవారం పర్యవేక్షించారు.
More From
-
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications