ఒరిస్సా సిఎంగా నవీన్ ప్రమాణం

147 మంది సభ్యులు గల ఒరిస్సా శాసనసభలో బిజెడి 103 స్థానాలను గెలుచుకుని పూర్తి మెజారిటీ సాధించింది. 21 లోకసభ స్థానాల్లో 14 స్థానాలను గెలుచుకుంది. నవీన్ పట్నాయక్ 11 ఏళ్ల బిజెపి మైత్రిని తెంచుకుని ఆయన వామపక్షాలు, ఎన్సీపిలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.












Click it and Unblock the Notifications