మన్మోహన్ తెలివైన నేత: ఒబామా

భారత, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు తాను కృషి చేస్తాని మీరా శంకర్ చెప్పారు. రోనెన్ సేన స్థానంలో మీరా శంకర్ నియమితులయ్యారు. మీరా శంకర్ ఏప్రిల్ 26వ తేదీన వాషింగ్టన్ వచ్చారు. అంతకు ముందు ఆమె జర్మనీలో భారత రాయబారిగా ఉన్నారు. ఆమె అంతకు ముందు పలు ప్రధాన బాధ్యతలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications