శిబూ సొరేన్ కు పుత్ర వియోగం

దుర్గా సొరేన్ కు 39 ఏళ్లు. ఆయన జెఎంఎం తరఫున పోటీ చేసి గతంలో శాసనసభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఛాతీ నొప్పి వచ్చిందని చెప్పిన వెంటనే ఆయనను బొకారోలోని ఆస్పత్రిలో చేర్చారు.దుర్గా సొరేనే గొడ్డా నుంచి లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications