కెసిఆర్ సొత్తు కాదు: నారాయణ

మంగళగిరిలో తమకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ప్రస్తుత ఎన్నికల నుంచి సిపిఎం గుణపాఠం నేర్చుకోవాలని ఆయన సూచించారు. సిపిఎం తన వైఖరి మార్చుకుంటే మంచిదని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా తాము ఉద్యమాలు చేపడతామని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలపై విశ్లేషించడమే కాకుండా భవిష్యత్తు ఆందోళనా కార్యక్రమాలను కూడా సమావేశంలో రూపొందించుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications