మన్మోహన్ ప్రమాణానికి డిఎంకె హాజరు

మంత్రి పదవులపై, శాఖలపై 2004లో ఏ విధమైన ఫార్ములా లేదని టిఆర్ బాలు గురువారం చెప్పారు. కాంగ్రెసుతో చర్చలు విఫలం కావడంపై డిఎంకె ఆందోళనగా ఉందా అని అడిగితే తమకు ఏ విధమైన ఆందోళన లేదని, తాము మిత్రులమేనని ఆయన సమాధానమిచ్చారు. తమ పార్టీ యుపిఎ ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతు ఇస్తుందని కరుణానిధి అంతకు ముందు చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications