కేంద్ర కేబినెట్ లోకి జైపాల్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ కు చెందిన కిశోర్ చంద్రదేవ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం పూర్తిగా నిర్ధారణ కాలేదు. డిఎంకెతో పేచీ రావడంతో శుక్రవారంనాడు కొద్ది మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. విస్తరణలో రాష్ట్రానికి చెందిన మరి కొంత మందికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications