జెసి మాట తప్పు: కోమటిరెడ్డి

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కూడా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశారని ఆయన చెప్పారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు కాంగ్రెసు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సిద్ధాంతాలను పక్కన పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడం వల్లనే ఓడిపోయారని ఆయన అన్నారు. మహాకూటమి తెలంగాణవాదాన్ని ఫణంగా పెట్టే ప్రయత్నం చేసిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications