వైయస్ కొలువులో మంత్రులు వీరే

రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్న శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పేర్లు ఇలా ఉన్నాయి -
శ్రీకాకుళం జిల్లా - ధర్మాన ప్రసాద రావు, శత్రుచర్ల పేరు కూడా పరిశీలనలో ఉంది.
విజయనగరం జిల్లా - బొత్సా సత్యనారాయణ
విశాఖ జిల్లా - బాలరాజు
తూర్పు గోదావరి జిల్లా - పిల్లి సుభాష్ చంద్రబోస్
పశ్చిమ గోదావరి జిల్లా - వట్టి వసంత కుమార్
గుంటూరు జిల్లా - శ్రీనివాస్ రెడ్డి, మోపిదేవి, గొట్టిపాటి రవికుమార్ పేరు కూడా పరిశీలనలో ఉంది.
చిత్తూరు జిల్లా - గల్లా అరుణ కుమారి, కిరణ్ కుమార్ రెడ్డి
కడప జిల్లా - అహ్మదుల్లా, ఏరాసు ప్రతాపరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది.
అనంతపురం జిల్లా - జెసి దివాకర్ రెడ్డి, రఘువీరా రెడ్డి
కరీంనగర్ జిల్లా - టి. జీవన్ రెడ్డి, శ్రీధరబాబు పేరు కూడా పరిశీలనలో ఉంది. ఎమ్మెల్సీ రుద్రరాజుకు కూడా మంత్రి పదవి దక్కవచ్చు.
వరంగల్ జిల్లా - పొన్నాల లక్ష్మయ్య
రంగారెడ్డి జిల్లా - సబితా ఇంద్రారెడ్డి
నల్లగొండ జిల్లా - జానారెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి












Click it and Unblock the Notifications