ముసలం: ఎమ్మెల్యేలతో కెసిఆర్ భేటీ

కెసిఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ మాజీ పార్లమెంటు సభ్యుడు రవీంద్రనాయక్ బహిరంగ లేఖ రాశారు. గిరిజనులకు క్షమాపణ చెప్పాలని ఆయన కెసిఆర్ ను డిమాండ్ చేశారు. కెసిఆర్ కుమారుడు రామారావు, కూతురు కవితల జోక్యం పార్టీలో పెరిగిందని తెరాస నాయకుడు మహేందర్ రెడ్డి ఆరోపించారు. వారిద్దరి జోక్యం వల్లనే ఉద్యమానికి సంబంధం లేని పది మంది ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చారని ఆయన విమర్శించారు. కెసిఆర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications