టైగర్ ప్రభాకరన్ అంత్యక్రియలు

ప్రభాకరన్ మృతి చెందక ముందే తాము విజయం సాధించామని తనకు తెలుసునని, ప్రభాకరన్ మృతదేహం కనిపించడంతో ఎంతో ఆనందం వేసిందని ఆయన చెప్పారు. ఎల్టీటిఇ నాయకత్వమంతా హతమైందని ఆయన చెప్పారు. టైగర్ల ఇంటలిజెన్స్ చీఫ్ పొట్టు అమ్మన్, ప్రభాకరన్ భార్య మతివాదిని మృతదేహాలను గుర్తించలేకపోయారు.












Click it and Unblock the Notifications