'రణ్' వర్మకు సుప్రీం మొట్టికాయ

జాతీయ గీతాన్ని వక్రీకరించిన పాటను తొలగిస్తే తప్ప రణ్ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేమని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. అయితే ఆ పాటను తొలగించడానికి వర్మ నిరాకరించారు. సెన్సార్ బోర్టు నిర్ణయంపై వర్మ పెట్టుకున్న దరఖాస్తుపై నెలలోగా తీర్పు వెలువరించాలని జస్టిస్ విఎస్ సర్ పుర్కార్ తో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ట్రిబ్యునల్ ను ఆదేశించింది.












Click it and Unblock the Notifications