నేపాల్ పిఎంగా మాధవ్ ప్రమాణం

నేపాల్ ప్రధానిగా యుఎంఎల్ కు చెందిన మాధవ్ కుమార్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 56 ఏళ్ల మాధవ కుమార్ భారతదేశంలోని బీహార్ లో గల గోయెంకా కాలేజీ మాజీ విద్యార్థి. ఆయనకు 22 పార్టీలకు చెందిన 360 మంది సభ్యులు మద్దతు పలికారు. మావోయిస్టులకు చెందిన 238 సభ్యులు ఆయన ఎన్నిక సుముఖంగా లేరు.












Click it and Unblock the Notifications