జలంధర్ లో అల్లర్లు: నిరవధిక కర్ఫ్యూ
జలంధర్: పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ అట్టుడుకుతోంది. జలంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వద్ద రైల్వే కోచ్ లకు అల్లరి మూక సోమవారం నిప్పు పెట్టింది. ఒకటో నెంబర్ జాతీయ రహదారిపై రాకపోకలను స్తంభింపజేసింది. ఆస్ట్రియా రాజధాని వియన్నాలోని గురుద్వారాలో ఘర్షణలకు నిరసనగా జలంధర్ లో అగ్గి రాజుకుంటోంది. వియన్నాలో ఆదివారం జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి మరణించగా పలువురు గాయపడ్డారు.
అల్లరి మూకను అదుపు చేయడానికి సైన్యాన్ని రంగంలోకి దింపారు. జలంధర్ పరిసర ప్రాంతాలకు కూడా అల్లర్లు పాకాయి. జలంధర్ లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన అల్లర్లు సోమవారంనాడు పంజాబ్ లోని వివిధ ప్రాంతాలకు పాకాయి. ప్రభుత్వ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలను అల్లరి మూక దగ్ధం చేస్తోంది. అమృతసర్, ఫాగ్వారా, నకోడార్, దవోబా, హోషియార్ పూర్ ల్లో అల్లర్లు చెలరేగాయి. చండీఘడ్ లో హై ఆలర్ట్ ప్రకటించారు. శాంతిని కాపాడాల్సిందిగా ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ విజ్ఞప్తి చేశారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications