వైయస్ జాబితాకు సోనియా ఒకె

YS Rajasekhar Reddy
న్యూఢిల్లీ‌: తన మంత్రి వర్గ జాబితాకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ చేత ఆమోద ముద్ర వేయించుకున్నారు. ఆయన సోమవారం ఉదయం సోనియాను కలిశారు. తాను మంత్రి వర్గంలోకి తీసుకునే వారి పేర్లతో ఆయన సోనియాను కలిశారు. ఆయన సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీ నుంచి హైదరాబాదు చేరుకుంటారు. సోమవారం సాయంత్రం మంత్రి వర్గ విస్తరణ జరుగుతుంది. గవర్నర్ ఎన్డీ తివారీ కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయిస్తారు. రాత్రి 8 గంటలకు తొలి మంత్రి వర్గ సమావేశం జరుగుతుంది. ఆయన మంగళవారం ఇజ్రాయెల్ వెళ్తారు.

మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నవారు.

కాంగ్రెస్‌ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు మంత్రిపదవుల పరుగు పందెంలో ఉన్న, ఇప్పటికే దాదాపుగా ఖరారైన ఎమ్మెల్యేల జాబితా కింది విధంగా ఉంది.

కరీంనగర్‌: శ్రీధర్‌ బాబు
వరంగల్‌: పొన్నాల లక్ష్మయ్య; కొండా సురేఖ/బస్వరాజు సారయ్య
ఖమ్మం: మల్లు భట్టి విక్రమార్క, ఆర్‌.వెంకటరెడ్డి
మెదక్‌: దామోదర్‌ రాజనర్సింహ; గీతారెడ్డి/సునీతా లక్ష్మారెడ్డి
నల్గొండ: జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మహబూబ్‌ నగర్‌: జూపల్లి కృష్ణారావు
రంగారెడ్డి: సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్‌: దానం నాగేందర్‌, ముఖేష్‌ గౌడ్‌
కర్నూలు: కాటసాని రాంభూపాల్‌రెడ్డి / ఏరాసు ప్రతాపరెడ్డి
కడప: అహ్మదుల్లా
అనంతపురం: జేసీ దివాకరరెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్‌
చిత్తూరు: కిరణ్‌కుమార్‌రెడ్డి, గల్లా అరుణకుమారి
నెల్లూరు: ఆనం రామనారాయణరెడ్డి
ప్రకాశం: బి.శ్రీనివాసరెడ్డి; గొట్టిపాటి రవికుమార్‌/శేషు
గుంటూరు: రోశయ్య, కన్నా లక్ష్మీనారాయణ, మోపిదేవి వెంకటరమణ, మాణిక్యవరప్రసాద్‌; గాదె వెంకటరెడ్డి/కాసు కృష్ణారెడ్డి
కృష్ణా: పేర్ని వెంకటరామయ్య/పార్థసారథి
పశ్చిమ గోదావరి: వట్టి వసంతకుమార్‌
తూర్పు గోదావరి: సుభాష్‌చంద్రబోస్‌, విశ్వరూప్‌
విశాఖ: బాలరాజు
విజయనగరం: బొత్స సత్యనారాయణ
శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు, శత్రుచర

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+