జెసికి వైయస్ అనుమతి నిరాకరణ

తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని జెసి దివాకర్ రెడ్డి అంతకు ముందు మీడియా ప్రతినిధులతో అన్నారు. మంత్రి పదవి రానందుకు తానేమీ కృంగిపోవడం లేదని ఆయన అన్నారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను వెళ్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications