ఊహించలేదు: సబితా ఇంద్రారెడ్డి

హోం శాఖలోని సవాళ్లను సమర్థంగా ఎదుర్కుంటానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహాయ సహకారాలు తీసుకుని శాఖకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఆమె చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వం మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెరుగుతోందని, తాను మహిళను కావడం వల్ల అందుకు సంబంధించిన బాధ్యత తనపై మరింత పెరిగిందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications