ఎన్టీఆర్ ఆశయాలు సాధిస్తాం: హరికృష్ణ

ఎన్టీఆర్ ఆశయాల సాధనకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ విధానాలపై చర్చ సాగాల్సి ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications