ఎవరూ వెనక్కి వెళ్లిపోరు: చిరు

తిరుమలేశుని, తిరుపతి ప్రజల దయ వల్లనే తాను విజయం సాధించానని ఆయన చెప్పుకున్నారు. పార్టీ పటిష్టతపై తాము దృష్టి పెడతామని ఆయన చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. తనను గెలిపించిన ప్రజలకు అన్ని విధాలా సేవలందిస్తానని ఆయన చెప్పారు. తనను తిరుపతి ప్రజలు గెలిపించడం అదృష్టంగా భావిస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications